ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేటలో ఇస్సా దారుల వినూత్న నిరసన

278 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సుంకరి ఇస్తా దారులు, సుంకరి వాటా బంది విధానం కొనసాగించాలని కోరుతూ నడిరోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు..

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్