కేటీఆర్ పర్యటన సందర్బంగా అక్రమ అరెస్ట్ చేశారని మంగళవారం రోజున ఎల్లారెడ్డిపేట పోలీసులు అరెస్టు చేశారని ఏబీవీపీ నాయకులు మారవేణి రంజిత్ అన్నారు సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ కేటీఆర్ పర్యటన జరిగిన ప్రతిసారి అక్రమ అరెస్ట్ కేసులు చేస్తూ ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు డిగ్రీ కళాశాల హామీ ఇచ్చిన మంత్రి నెరవేర్చాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక పేద బడుగు బలహీనత వర్గాల విద్యార్థులు డిగ్రీ చదువుకు దూరం అవుతున్నారన్నారు వెంటనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి ప్రభుత్వ పాఠశాలలో శిదిలా వ్యవస్థ లో ఉన్న పాఠశాలను నూతన భావనలు నిర్మించాలని , హాస్టల్స్ గురుకులాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని చెప్పారు విద్యారంగా సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు
