ప్రాంతీయం

పత్తి పైన రైతు ప్రదర్శన క్షేత్రం

54 Views

 

ఇప్పల గూడెం గ్రామంలో క్రిస్టల్ కంపెనీ

సిద్దిపేట జిల్లా గజ్వేల్ సెప్టెంబర్ 30

సదానంద్ సీడ్ పత్తి పైన రైతు ప్రదర్శన క్షేత్రం జరిగింది ఈ మీటింగ్ లొ క్రిస్టల్ కంపెనీ ప్రతినిధి శ్రవీన్ కుమార్ (టీబీఎం )

బైరామ్ రమేష్ పాల్గొని సదానంద్ సీడ్ పత్తి యొక్క దిగుబడిని మరియు ముఖ్య లక్షణాలను రైతులకు వివరించడం జరిగింది ఈ మీటింగ్ కి గజ్వెల్ మార్కెటింగ్ మరియు జగదేవ్పూర్ మార్కెట్ నుండి డీలర్స్ హాజరైయి రైతులకు సదానంద్ సీడ్ పత్తి ముఖ్య లక్షణాలను మరియు సదానందు పత్తి దిగుబడులను కంపెనీ యొక్క ప్రయోజనాలు మరియు దిగుబడి సదానందు పత్తి త్వరగా వస్తుందని అధిక కాయలు తో ఎక్కువ దిగుబడి వస్తుందని మరియు పత్తి తీయడం చాలా సులభంగా వస్తుందని సదానందు పత్తి గురించి వివరించారు విషయాలను రైతులకు తెలియజేయడం జరిగింది.

ఈ మీటింగ్ లొ నాగరాజు,( హనుమాన్ ట్రేడర్స్ జగదేవపూర్ )చెన్నారెడ్డి ( శ్రీనివాస ఆగ్రో ట్రేడర్స్ )రాజిరెడ్డి ( జ్యోతి ఫర్టిలైజర్ గజ్వేల్ ) కృష్ణ(వరలక్ష్మి రైతు సేవ కేంద్రం )బలి శ్రీనివాస్ (హునామాన్ పర్టిలైజర్ గణేష్ పల్లి )మరియు చుట్టూ ప్రక్కల గ్రామాల రైతులు అధిక మొత్తము లొ ఈ యొక్క రైతు ప్రదర్శన క్షేత్రంలో పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్