అయ్యప్ప స్వామిపై అనుచిత వాఖ్యలు సబబు కాదు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినా, ఇతరుల మనోభావాలకు ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడిన లేదా ప్రవర్తించినా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటాం.
– బైరీ నరేష్ పై కేసు నమోదు చేయడం జరిగింది. చట్ట ప్రకారం శిక్ష పడేటట్లు చూస్తాము.
ఎఫ్ఐఆర్ నెంబర్. 185/2022
యు/ఎస్ 153-A, 295-A, 298, 505(2) IPC of PS కొడంగల్
జిల్లాలో ఎక్కడైనా మీటింగ్ లు నిర్వహించేటప్పుడు మీటింగ్ నిర్వాహకులు ఇలాంటి వారిని ప్రోత్సహించకూడదు. అలాంటి వారిని ప్రోత్సహించి శాంతికి విఘతం కలుగ చేసిన నిర్వాహకులపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
యన్. కోటి రెడ్డి, IPS
SP వికారాబాద్ జిల్లా