మర్కుకు మండల్ దామరకుంట గ్రామానికి చెందిన తిప్పరపోయిన కనకరాజు అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందగా విషయం తెలుసుకున్న మర్కుక్ మండల్ తెరాస బీసీ సెల్ అధ్యక్షులు మేకల కనకయ్య ముదిరాజ్ గారు బాధ్యత కుటుంబాన్ని పరామర్శించే 5000/- ఆర్థిక సహాయం అందించారు ఎంపీటీసీ కృష్ణ యాదవ్, వార్డ్ సభ్యులు నర్సింలు,ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్టల నర్సింలు, ఆకుల శ్రీకాంత్, వనం సంతోష్, పాములపర్తి తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు మహేష్, జుట్టు నర్సింలు, బాలరాజు, సత్యనారాయణ తదితరులు ఉన్నారు
