కుల సంఘాల భవనం నిర్మాణం కొరకు ఎమ్మెల్యే కోట సిడిపి నిధులు మంజూరు చేసిన .ఎమ్మెల్యే గణేష్ బిగాల..
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల
నగరం లోని వివిధ కుల సంఘాల భవనం నిర్మాణం కొరకు 35 లక్షలు ఎమ్మెల్యే కోట సిడిపి నిధులు మంజూరు చేసి ప్రొసీడింగ్ కాపీలను క్యాంపు కార్యాలయం లో సంఘ సబ్యులకు అంద చేశారు.
1)యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ అర్సపల్లి
10.లక్షలు
2)బాల హనుమాన్ ఆలయం కంపౌండ్ వాల్ ,వినాయక్ నగర్.
5 లక్షలు
3)మెంగర్తి మున్నూరు కాపు సంఘం కమ్యూనిటీ హల్ దుబ్బా
10 లక్షలు
4)మైనారిటీ కమ్యూనిటీ హల్ గౌతమ్ నగర్
10 లక్షలు
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ ఆకుల సుజాత, నుడ మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి,సుజిత్ సింగ్ ఠాకూర్,సూదం రవి చందర్, సత్య ప్రకాష్, కో అప్షన్ సభ్యులు దారం సాయిలు,మల్లేష్ యాదవ్,ముచేకూర్ నవీన్,ఆకుల హేమలత శ్రీనివాస్,నిచెంగు కృష్ణ,మాయవార్ సంతోష్,కులచారి సంతోష్,మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.