మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన దొడ్డ చారికి 55000 రూపాయలు నీల కర్ణాకర్ కు, 30000రూపాయలు, నీల కల్యాణికి 35000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి హరీష్ రావు సహకారంతో అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండుగౌడ్, జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం, వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు పిట్ల సత్యనారాయణ, నరేందర్ రెడ్డి, రాజేష్ గౌడ్, వార్డు సభ్యులు ప్రభాకర్, గణేష్, మాజీ ఉపసర్పంచ్ చిన్న బోయిని కృష్ణ, మధుసూదన్ రెడ్డి, ఆత్మ డైరెక్టర్ నర్సింగరావు, గ్రామశాఖ ఉపాధ్యక్షుడు సిలివేరి శ్రీనివాస్, గౌడ్, జుట్టు సుధాకర్, చెక్కలి చంద్రయ్య, మేర వెంకటేష్, మేకల శ్రీనివాస్, స్వామి గౌడ్, జె. బోయిని ఆంజనేయులు, ఉప్పరి యాదగిరి, నీల పొచయ్య పెద్దబోయిని కనకయ్య, కొంచముల కనకయ్య, బాలస్వామి తదితరులు అందించారు.
