ప్రాంతీయం

ముస్తాబాద్ మండల సెస్ డైరెక్టర్ గా సందుపట్ల అంజిరెడ్డి…

131 Views

 ముస్తాబాద్ డిసెంబర్ 26, ముస్తాబాద్ మండలం నుంచి టిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన సెస్ డైరెక్టర్ అభ్యర్థి పోటీచేసి గెలుపొందిన సందుపట్ల అంజిరెడ్డి  మండల కేంద్రంలో తెలంగాణ తల్లి చౌరస్తా కూడలిలో ఎద్దండి నరసింహారెడ్డి గుర్రాల రమేష్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ సభ్యులు సెస్ డైరెక్టర్ గా సందుపట్ల అంజిరెడ్డిని 743 మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. మండల ఎంపీపీ జనగామ శరత్ రావు, మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు కార్యకర్తలకు మహిళలకు ఈ సందర్భంగా ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సహకరించిన మండలానికి సంబంధించిన బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు జెడ్పిటిసి గుండం నరసయ్య, మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు, ఏఎంసి చైర్మన్ శీలం జనాబాయ్, పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి సర్వర్ పాష, మాజీ మండల అధ్యక్షులు కొమ్ము బాలయ్య, మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య, షాదులు పాప, శీలం స్వామి, మల్లేష్ యాదవ్, మాజీ ఉపసర్పంచ్ కొండ శ్రీనివాస్, తదితరులు పాటు మరోచోట సర్పంచ్ బద్ది కళ్యాణి -భాను, గ్రామశాఖ అధ్యక్షుడు పొన్నాల పద్మ రెడ్డి,తెరాస సీనియర్ నాయకులు చేపూరి రాజయ్య, పద్మారెడ్డి, నక్కదాసరి రవి, రాంచందర్ రావు, మంత్రి రఘు, కనిమేని  శ్రీనివాస్ రెడ్డి, రాంరెడ్డి, బద్ది లక్ష్మారెడ్డి, పొన్నాల రాజు, బండి ఆశ గౌడ్, నేరళ్ళ స్వామి, సింహాద్రి, బోయిని రవి, బైరి నర్సయ్య బైరి శ్రీను, పొన్నాల బాల్ రెడ్డి, శ్రవణ్, రామలక్ష్మణపల్లె  సర్పంచ్ దమ్మరవీందర్ రెడ్డి, తెరాస గ్రామశాఖలు జవ్వాజి బాలకృష్ణ గౌడ్, కోటగిరి నాగరాజు,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు రొడ్డ దేవదాస్,అంకని రంజిత్ మండలంలోని పలు గ్రామాల తెరాస కుటుంబ సభ్యులు తదితరులు విజయోత్సవములో పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7