మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయపేట గ్రామంలో మంగళవారం రోజు మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారులకు కుర్మా పాపవ్వకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
