ప్రాంతీయం

గంభీరావుపేట మండల సెస్ డైరెక్టర్ గాబిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి గౌరినేని నారాయణ రావు గెలుపు

114 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం సెస్ ఎలక్షన్స్ లో 15 స్థానంలో అత్యధిక 2718 ఓట్ల మెజారిటీ తో బిఆర్ఎస్ పార్టీ గంభీరావుపేట మండల సెస్ డైరెక్టర్ గా గౌరనేని నారాయణ రావు ఘన విజయం. సాధించారు సెస్ డైరెక్టర్ గా ఎన్నికైన గౌరినేని నారాయణ రావు కు శుభాకాంక్షలు తెలిపిన గంభీరావుపేట మండలం నర్మాల తెరాస నాయకులు గంభీరావుపేట మండలం సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలిపారు గౌరినేని నారాయణ రావు గెలుపుకు సహకరించిన గంభీరావుపేట మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు రైతులకు తెరాస సీనియర్ నాయకులకు కార్యకర్తలు ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7