రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం సెస్ ఎలక్షన్స్ లో 15 స్థానంలో అత్యధిక 2718 ఓట్ల మెజారిటీ తో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గంభీరావుపేట మండల సెస్ డైరెక్టర్ గా గౌరనేని నారాయణ రావు ఘన విజయం. సాధించారు సెస్ డైరెక్టర్ గా ఎన్నికైన గౌరినేని నారాయణ రావు కు శుభాకాంక్షలు తెలిపిన గంభీరావుపేట మండల తెరాస యూత్ అధ్యక్షులు ఎడబోయిన రత్నాకర్ మండల తెరాస నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు గౌరినేని నారాయణ రావు కు శుభాకాంక్షలు తెలిపారు గౌరినేని నారాయణ రావు గెలుపుకు సహకరించిన గంభీరావుపేట మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు రైతులకు తెరాస సీనియర్ నాయకులకు కార్యకర్తలు ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
