ప్రాంతీయం

ఆర్యవైశ్య నాయకులు కైలాస ప్రభాకర్ గుప్తా కు సన్మానం

97 Views

 

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఆదివారం ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు కైలాస ప్రభాకర్ ఇటీవల అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన సందర్భంగా ఫ్రెండ్స్ ఫర్ యు అసోసియేషన్ ఆధ్వర్యంలో కైలాస ప్రభాకర్ కు శాలువా కప్పి స్వీట్ తినిపించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ నాయకులు ఐ వీ ఎఫ్ జిల్లా యువజన అద్యక్షులు నేతి చిన సంతోష్ మాట్లాడుతూ కైలాస ప్రభాకర్ సమాజ సేవలో ముందు వరసలో ఉంటూ కరోనా కష్ట సమయంలో ఎంతో మందికి అన్నదానం, నిత్యవర సరకులు పంపిణీ చేసి,వివిధ సందర్భాలలో అన్నదానం నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో విష్ణు వర్ధన్ రెడ్డి, కొమర వెళ్ళి ప్రవీణ్,బిక్షపతి,సంపత్,శేఖర్ తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Prabha