ప్రాంతీయం

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి

99 Views
  • గజ్వెల్ మండలం జాలిగామ గ్రామానికి చెందిన చాకలి మహేశ్ ఇటీవల మృతి చెందగా ఆదివారం ఎమ్మెల్సీ యాదవ రెడ్డి వారి కుటుంబాన్ని మార్కేట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ బారాస మండల అధ్యక్షుడు బెండే మధు జడ్పీటీసీ పంగ మల్లేశంతో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించడం జరిగింది.. మృతునికి భార్య మాధవి మరియు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉండగా..ఇంటికి ఉన్న పెద్ద దిక్కు కోల్పోవడంతో తీవ్ర దుఃఖంతో ఉన్న వారికి ఆర్థిక సహాయాన్ని అందచేసి బిఆర్ఎస్ పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు..ఈ సందర్భంగా వారి వెంట సర్పంచ్ శివయ్య, ఎంపీటీసీ రాజిరెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, సీనియర్ నాయకులు ఆంజనేయులు గౌడ్, భాను మరియు బారాస కార్యకర్తలు, తదితరులు ఉన్నారు..
Oplus_131072
Oplus_131072
Prabha