మొన్న కైకాల సత్యనారాయణ మరణం ఈరోజు ఉదయం సినీ నటుడు చలపతిరావు మరణం పట్ల టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది ఆయన మరణం పట్ల కుటుంబ సభ్యులు సినీ నటుడు ఆయన అభిమానులు సంతాపం వెలిబుచ్చారు ఆయనకు కుటుంబ సభ్యులకు పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు
98 Viewsగుండారం గురవయ్య సంఘం కార్యవర్గం ఎన్నిక గుండారం గ్రామంలో నూతనంగా గురవయ్య సంఘం ఏర్పాటు చెయ్యడం జరిగింది.100 సం చరిత్ర గల గురవయ్య పేదలకు భూములు పంచిన చరిత్ర నైజాం కాలంలో అంతమైందని గుండారం పూర్వికులు తెలియజెయ్యడం జరుగుతుంది. గుండారం ప్రజలు కుల మాత వర్గ బేధాలు లేకుండా దాదాపు 100సంల నుండి గురవయ్య మైసమ్మకు పూజలు చెయ్యడం ఆనవాయితీ. ఈ రోజు ఊరి ప్రజల సమక్షంలో గురవయ్య సంఘం అధ్యక్షునిగా బోయిని బాలయ్య, ఉపాధ్యక్షునిగా […]
110 Viewsరాజేష్ పుట్టినరోజు సందర్భంగా అనాధ ఆశ్రమంలో దుప్పట్లు పండ్లు వితరణ…. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన వంగల రాజేష్ కుమార్ గత 13 సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తు సింగసముద్రంలోకి ఈతకు వెళ్లి మరణించగా 13 సంవత్సరాల నుండి అతని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తండ్రి వంగాల వసంత్ కుమార్ తల్లి అనసూర్య లు ప్రతి సంవత్సరం రాజేష్ పుట్టినరోజు సందర్భంగా జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్లో సరస్వతి విగ్రహాన్ని అతని పుట్టిన రోజు నా ఎన్నో […]
197 Viewsమంచిర్యాల నియోజకవర్గం ——————————————హాజిపూర్ గ్రామ పంచాయతీ లోని నాగారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోవ రాజు, భార్య కోవ లింగుభాయి, ఇటీవల మరణించిన విషయం తెలుసిన వెంటనే వారి స్వగృహానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి *5000 రూపాయల ఆర్థిక సాయం* అందించిన *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. కుడుదుల కిరణ్ కుమార్ మంచిర్యాల్ మండల్ కుడుదుల కిరణ్ కుమార్ మంచిర్యాల్ మండల్