మండల పరిధిలోని ఉప్పర్ పల్లి, కోనాపూర్, ముబారాస్ పూర్, గోవిందాపూర్ గ్రామాల్లో వివిధ కారణాలవల్ల మరణించిన వారి కుటుంబాలను తెరాస నాయకురాలు సోలిపేట సుజాత పరామర్శించారు. ఎవరు అధైర్య పడద్దని బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రహీముద్దీన్, వైస్ ఎంపీపీ అల్లిశేఖర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు నర్ర రాజేందర్, మండల కోఆప్షన్ మెంబర్ హైమద్, యూత్ నాయకులు సయ్యద్ ఖాళీలోద్దిన్, ఉప్పరపల్లి సర్పంచ్ చిత్తారి గౌడ్, ముబారస్ పూర్ సర్పంచ్ యాదగిరి, ఎంపీటీసీ తిరుపతి, టిఆర్ఎస్ నాయకులు మల్లేశం, రాజలింగం, సంబారపు ఆనంద్, భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
