ముస్తాబాద్ నవంబరు 22 (24/7న్యూస్ ప్రతినిధి) చికోడు గ్రామంలో బిజెపి కార్యకర్తలు గడపగడపకు దూసుకుపోతున్న బూతు లెవల్లో ఓటర్లకు కమలం పువ్వుకు గుర్తుకు ఓటు వేయాలని కోరిన బిజెపి గ్రామశాఖ అధ్యక్షులు ఊరడి రాజు ఆధ్వర్యంలో ఆశ సురేష్, గున్నాల రమేష్ గౌడ్, గున్నాల వెంకటస్వామి గౌడ్, శ్రీకాంత్, శ్రీనివాస్ గౌడ్, ఎల్లం గౌడ్, పిట్లఎల్లం ఇంద్రం తదితరులు పాల్గొన్నారు.
