గత 10రోజులు గా జరుగుతున్న టోర్నమెంట్ నియోజకవర్గం లో 26టీం పాల్గొన్నాయి ఇందులో భాగంగా ఈ రోజు గజ్వెల్ నియోజక వర్గం జగదేవపూర్ మండలం చిన్నాకిష్టాపూర్ గ్రామంలో ఆడడం జరిగింది ఇందులో భాగంగా గజ్వెల్ 11-స్టార్ టీం చిన్నకిష్టాపూర్ టీం పై గజ్వెల్ 11-స్టార్ టీం70పరుగుల తేడా తో మొదటి బహుమతి గెలుచుకున్న సందర్భంగా బహుమతుల ప్రధానానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడిన రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దేవి రవీందర్ క్రీడాలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి నేటి ఓటమి రేపటి గెలుపుకు నాంది యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని అన్నారు మొదటి బహుమతి కి 15వేల రూపాయలు రాష్ట్ర ఎఫ్ డి సి ఛైర్మెన్ ప్రతాప్ రెడ్డి, రెండవ బహుమతి పదివేల రూపాయలు దేవీ రవీందర్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా జట్టులకు బహుమతులు ప్రదానం చేశారు మరియు ఈ కార్యక్రమం లో మంగోలు సర్పంచ్ కిరణ్ చారీ,మాత్పల్ల్లీ సర్పంచ్ మహిపాల్ మరియు బి ఆర్ యస్ పార్టీ ప్రెసిడెంట్ కృష్ణ గ్రామ పెద్దలు రాజి రెడ్డి, సర్పంచ్ కర్రోళ కనకయ్య యువజన నాయకులు సదానంద్ గౌడ్,శ్రీకాంత్ గౌడ్,గణేష్,రాజు ఆనంద్,సాజిద్,షేకర్,అభి,చందు రఫీ, పాల్గొన్నారు
