విద్య

వర్గల్ మండల్ :*_గ్రూప్ 4 పై అవగాహన సదస్సు_* @ *_గజ్వేల్_*

154 Views

*_గ్రూప్ 4 పై అవగాహన సదస్సు_* @ *_గజ్వేల్_*

*_మనం ఫౌండేషన్…_*

చాలా సంవత్సరాల తరువాత ప్రభుత్వం దాదాపు 9800 ఉద్యోగాలతో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేసింది..

పరీక్ష విధానం ,సిలబస్,ప్రిపరేషన్ ప్లాన్ పై *మనం ఫౌండేషన్ గజ్వేల్* ఆధ్వర్యం లో అవగాహన సదస్సు మన గజ్వేల్ లో ఏర్పాటు చేయటం జరిగింది..

ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథిగా విన్నర్స్ కోచింగ్ సెంటర్ లో ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు, సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తక రచయిత శ్రీ *ప్రసన్న హరికృష్ణ* గారు పాల్గొంటున్నారు…

*_పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి వారి గురించి పరిచయం అక్కర్లేదు_*

*_వివిధ ఉన్నత స్థాయి పోటీ పరీక్షల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ ను అద్బుతం గా బోధించే ప్రసన్న హరికృష్ణ సర్ గారు ప్రస్తుతం బిజీ గా ఉన్నప్పటికీ గజ్వేల్ ప్రాంత విద్యార్థుల కోసం ఈ ఆదివారం 11 వ తేదీ గజ్వేల్ లో జరిగే అవగాహన సదస్సు కు విచ్చేస్తున్నారు…వేదిక త్వరలో ప్రకటిస్తాము_*

*_ఇంకా ఈ కార్యక్రమంలో గీతాంజలి విద్యాసంస్థల అధినేత శ్రీ వంటేరు మధుసూధన్ రెడ్డి గారు, టీపీటీఫ్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ గారు పాల్గొంటారు.._*

కావున ఈ అవకాశము ను అభ్యర్థులు అందరూ సద్వినియోగం చేసుకోగలరు

*_గొడుగు స్వామి.._*
చైర్మన్,9666025583

*_సూరారం కనకయ్య_*
ప్రధాన కార్యదర్శి,9949431866

*_శనిగరి ఆంజనేయులు_*
కోశాధికారి,

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal