ప్రాంతీయం

బాధితుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన కాంగ్రెస్ డెలికేట్ సభ్యులు మాదాడి జస్వంత్ రెడ్డి

114 Views

సిద్దిపేట పట్టణంలోని 26వ వార్డులో గత 15 సంవత్సరాల నుండి నివసిస్తున్న శీల సాగరం రమేష్ కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ సర్వే వాటిలో నాలుగు సార్లు ఎంపికై ఫైనల్ లిస్టులో పేరు లేకపోవడంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగి శీలా సాగరం రమేష్ మంగళవారం రోజున ఆత్మహత్య చేసుకున్నాడు, శీల సాగరం రమేష్ కుటుంబాన్ని ఈరోజు బుధవారం కాంగ్రెస్ డెలికేట్ సభ్యులు మాదాడి జస్వంత్ రెడ్డి పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు మృతుని కుటుంబానికి మనోధైర్యం కల్పించారు రమేష్ కి భార్య లలిత సిద్దు అశ్విన్ ఇద్దరు పిల్లలు ఉన్నారు వారి కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియా అందజేయాలని డిమాండ్ చేశారు అహమ్మద్దిపూర్ గ్రామంలో గుండెపోటుతో మంగళవారం రోజున వేములవాడ రాజు మృతి చెందాడు మృతుని కుటుంబాని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన కాంగ్రెస్ డెలికేట్ సభ్యులు మాదాడి జస్వంత్ రెడ్డి రాజు కుటుంబంలో భార్య లావణ్య ఈశ్వర్ ,విష్ణు ఇద్దరు పిల్లలు ఉన్నారు వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించి ఆర్థిక సాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో గజ్వేల్ కాంగ్రెస్ సీనియర్ అస్గర్, విజయ్, నాగరాజు, గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Gangolla Sreenivas gajwel