చందాయిపేట గ్రామంలో ఈరోజు గవర్నమెంట్ ఎల్ఐసి రైతు బీమా డబ్బులు అకౌంట్లో జమ చేయడం జరిగిందని గత 15 రోజుల కింద బండ అనిత మరణించినందున ఆమె రైతు బీమా డబ్బులను వాళ్ల కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంతోష్ కుమార్, AEO సుజాత, కో ఆప్షన్ నెంబర్ శివరాజయ్య, ప్యారంరాజయ్య పాల్గొన్నారు.
