తంగళ్ళపల్లి మండల జిల్లెళ్ళ గ్రామంలో గురువారం జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో సామాజిక సేవా కార్యకర్త దుబ్బాక రమేశ్ విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేశారువిద్యార్థులు దుబ్బాక రమేశ్ కి థాంక్స్ చెప్పారు ఈకార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు ,దుబ్బాక శ్రీనివాస్, గొట్టం వంశీ తదితరులు పాల్గొన్నారు
