ప్రాంతీయం

సేవా భారతి ఆధ్వర్యంలో నైజాం విముక్త స్వాతంత్ర అమృత్యోత్సవాలు

118 Views

దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం సేవా భారతి ఆధ్వర్యంలో నైజాం విముక్తా స్వాతంత్ర అమృత్యోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సురేష్ రెడ్డి, సేవా భారతి నిర్వాహకులు రజనీకాంత్ లు మాట్లాడుతూ తెలంగాణ విమోచన నిజాం పరిపాలనలో జరిగిన అన్యాయాలు, స్త్రీ ఆకృత్యాలు నైజాంలో తెలంగాణ ఆస్తి హక్కులను కాలరాసే విధంగా వివరించిన తీరును సర్దార్ వల్లభాయ్ పటేల్ నైజాం పరిపాలన విముక్తి కోసం కీలకంగా వివరించి పరిపాలన పూర్తిగా నైజాంలు తెలంగాణ విడిచి పెట్టి వెళ్లే విధంగా కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా భారతి నిర్వాహకులు వెంకట్, కృష్ణ, కరుణాకర్, కిరణ్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Jana Santhosh