ప్రాంతీయం

ఆర్థిక సహాయం చేశాడు..

284 Views

రఘునాథపల్లి డిసెంబర్ 2:ఆర్థిక సహాయం చేసిన వారాల రమేశ్ యాదవ్.

జీబీ తండ గ్రామం లో సర్పంచ్ బానోత్ వెంకట్ నాయక్ సతీమణి బానోతు లక్ష్మి గుండెపోటు మృతి చెందాగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం చేసి వారికి తన ప్రగడ సానుభూతి తెలియజేసిన రఘునాథపల్లి బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వారాల రమేష్ యాదవ్.

ఈ కార్యక్రమంలో జనగాం జిల్లా ఏ ఎం సి డైరెక్టర్ శివరాత్రి రాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు గణేష్, ఉపసర్పంచ్ లచ్చిరాం, ఇల్లందుల సంపత్, మాజీ ఎంపీటీసీ పర్శరాములు, మేడే అశోక్, రఘునాథపల్లి మండల్ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జీ జోగు శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *