*TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసిన వర్గల్ మండల యువజన కాంగ్రెస్ నాయకులు..*
ఈ రోజు వర్గల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ రెడ్డి ఆధర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి,గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పరిస్థితులపై చర్చించడం జరిగింది..బూత్ స్థాయి నుండి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలని.పార్టీకోసం కష్టపడినా ప్రతి కార్యకర్తని కాంగ్రెస్ పారీ గుర్తిస్తుందని ,త్వరలో కాంగ్రెస్ పార్టీ కి మంచి రోజులు రాబోతున్నాయని ,2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తధ్యం అని రేవంత్ రెడ్డి సూచించారు.. ఈ కార్యక్రమంలో వర్గల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ రెడ్డి ,యువజన కాంగ్రెస్ నాయకులూ, మహబూబ్ ,సల్మాన్ మొయిజ్ ,రాజు రెడ్డి,వెంకటేష్,శ్రీకాంత్ ,చందు , రమేష్ ,స్వామి, సందీప్ ,తౌసీఫ్ అజయ్ ,నితిన్ ,నవీన్ కార్తీక్,
యోగేశ్వర్ ,సాయి ,తదితరులు పాల్గొన్నారు..
