Breaking News

రాజ్యాంగాన్ని మార్చడం ముఖ్యమంత్రి తరం కాదు.

284 Views
  1. రాజ్యాంగాన్ని మార్చడం తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తరం కాదని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్ కు వినతి పత్రం సమర్పించారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గత ఎనిమిది సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ పార్లమెంటులో అన్ని బిల్లులకు మద్దతు ఇవ్వడం జరిగిందన్నారు తీరా రాష్ట్రంలో ఓడిపోతానని భయం పట్టుకోవడంతో బీజేపీని దూషించిన టు చేస్తూ ప్రజలను మధ్య పెట్టడం జరుగుతుందన్నారు రాజ్యాంగాన్ని అవమానపరిచిన ముఖ్యమంత్రి బేషరతుగా తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి నాయకులు రాజేందర్ చిన్ని బాబు రాజు నాయక్ రామ్ రెడ్డి రవీందర్ నాగరాజు గంట బుచ్చ గౌడ్ అంది బాబు తదితరులు పాల్గొన్నారు
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7