317 Views
-
-
చందుర్తి – జ్యోతి న్యూస్రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలంలో లింగంపేట గ్రామంలో బీరప్ప ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా శనివారం బీరప్ప స్వామి ని ఎదుర్కోవడం జరుగుతుంది. స్వామి వారికి గంగ బోనంను సమర్పించిన తర్వాత బావిలో నుంచి బయటకు తీసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత గుడిలోకి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.
-

