(చిగురుమామిడి డిసెంబర్ 25)
వ్యవసాయ బావిలో పడి తల్లి కూతురు మృతి చెందిన ఘటన
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామంలో చోటుచేసుకుంది..
వివరలోకి వెళితే రామంచ గ్రామానికి చెందిన ముపాల అంజలి (30),దనుశ్రీ (5),తల్లి కూతురు వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది..
ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చిగురుమామిడి ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు





