Breaking News

గోదావరి ఉగ్రరూపం – ప్రమాద హెచ్చరికలు జారీ*

101 Views

*గోదావరి ఉగ్రరూపం – ప్రమాద హెచ్చరికలు జారీ*

 

కాళేశ్వరం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి..

 

పుష్కర్ ఘాట్లను ముంచిన వరద‌..

 

13 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న ఉభయ‌ నదులు..

 

కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక‌..

 

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన..

 

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ..

 

బ్యారేజీ వద్ద 13.75 అడుగులకు చేరిన నీటిమట్టం..

 

13 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల..

 

దిగువన లంక గ్రామాల్లో మోగుతున్న ప్రమాద ఘంటికలు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *