మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మర్కూక్ కరుణాకర్ రెడ్డి, మ్యాకల కనకయ్య ముదిరాజ్*
*మర్కూక్ గ్రామనికి చెందిన ర్యాకం హరీష్ మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కూక్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మర్కూక్ కరుణాకర్ రెడ్డి 5,000/- రూపాయలు, మర్కూక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య ముదిరాజ్ మంగళవారం నాడు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి 5,000/- రూపాయలు ఆర్థిక సహాయని మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ తో కలిసి అందజేశారు.బబ్బూరి శ్రీనివాస్ గౌడ్ 50 కిలోల బియ్యాన్ని అందించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సతిష్ గౌడ్ ర్యాకం స్వామి,ఎగొండ, నర్సింలు ,నరేష్ తదితరులు ఉన్నారు