మంచిర్యాల నియోజకవర్గం..
” స్వచ్చధనం – పచ్చధనం” కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5 రోజుల స్వచ్చధనం – పచ్చధనం కార్యక్రమాన్ని ఈ రోజు నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12&23 ఇందిరమ్మ కాలనీ లో మొక్కలు నాటిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ .
ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ అధికారులు, నాయకులు, నాయకురాలు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..





