136 Views సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి రాచర్ల బొప్పాపూర్ గ్రామం లో ఎన్ ఆర్ఈ జీఎస్ నిధులు 20 లక్షల రూపాయలు సీసీ రోడ్ల నిర్మాణాలకు మంజూరు కాగా శనివారం సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ కొండాపురం వెంకట్ రెడ్డి,వార్డ్ సభ్యులు ల్యాగల రజిత,నీరటి దేవవ్వ,చల్ల పద్మారెడ్డి,ముత్యాల చెంద్ర రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొంగరి కిష్టారెడ్డి,కాంగ్రెస్ నాయకులు […]
208 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు16,గాంధీ చిత్రాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3,631 మంది విద్యార్థిని విద్యార్థులు వీక్షించారు. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాన్ని, పెంపొందించేందుకు, గాంధీ గొప్పతనాన్ని నేటితరానికి తెలియ జేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు వారి తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈచిత్రాన్ని ఈనెల14 నుంచి ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. తొలి రోజు 1,767 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వీక్షించారు. ఈనెల 15నా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని […]
147 Views శ్రీరాంపూర్ గ్రామ సర్పంచ్ గుంటి లలిత భర్త అనారోగ్యంతో చనిపోవడంతొ సాటి కార్యకర్త స్నేహితుడు చనిపోవడంతో ఈ విషయం తెలుసుకున్న ములుగు మండల పిఎసి వైస్ చైర్మన్ కుక్కల నరేష్ గౌడ్ లక్ష రూపాయల ఆర్థిక సహాయంగా ములుగు మండల పిఎసియస్ చైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసి డైరెక్టర్ బట్టు అంజి రెడ్డి చెత్త మీదుగా లక్ష రూపాయల చెక్కును వీరితోపాటు ములుగు మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు లింగారెడ్డి మండల రైతు […]