ప్రాంతీయం

వడదెబ్బ తగిలి వృద్ధురాలు మృతి

21 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలానికి చెందిన ఎలదండి మల్లేశ్వరి అనే వృదురాలు నిన్న తన కూతురు సుందిళ్ళ హర్షిత వద్దకు బెల్లంపల్లి నుండి మంచిర్యాలకు ఎండలో రావడంతో ఐబి చౌరస్తా నుండి ఎన్టీఆర్ కాలనీ వద్దకు నడుచుకుంటూ మధ్యాహ్నం టైం లో రావడంతో ఎండ దెబ్బ తగిలి వృద్ధురాలు మృతి చెందింది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్