మంచిర్యాల జిల్లా.
ఎస్సీ,ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక.
ఈరోజు స్థానిక రామగిరి మండలంలోని ఆర్ జి త్రీ ఏరియాలోని ఏ ఎల్ పి, ఏ పి ఏ, లో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వారు సుమారుగా 22 మంది దీనిలో ఫిట్ సెక్రటరీగా శంకర్ దాయల్ శర్మ , అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీగా గుగులోతు సుమన్ , ట్రెజరర్ గా కె విజయ్ కుమార్ ,వారికి సహకారులుగా అశోక్ ,మరియు లింగన్న
రిలే (డి) ఆర్గనైజేషన్ సెక్రటరీగా రానా చరణ్,
రిలే(ఏ) ఆర్గనైజేషన్ సెక్రటరీగా అక్షయ్,
, రిలే (బి) ఆర్గనైజేషన్ సెక్రటరీగా ప్రేమ్ కుమార్,
రిలే(సీ) ఆర్గనైజేషన్ సెక్రటరీగ వినోద్ కుమార్,
షిఫ్ట్ ఇన్చార్జిలుగా ,రిలే (డి) నరేందర్ , రిలే (ఏ) నుండి నక్క రాజేష్ ,రిలే (బి) నుండి జాన్ తేజ,రిలే (సి) రజనీకాంత్, ఏరియా లెవలో కమిటీ ఆర్గనైజేషన్ సెక్రటరీ కూడా ఎన్నుకోవడం జరిగింది.రిలే(బి) శరవన్ రిలే (ఏ) నుండి గడ్డం రమేష్ రిలే (బి) నుండి గడ్డం రాజేష్ రిలే(సి) హరీష్ కుమార్ మరియు సోషల్ మీడియా ఆర్గనైజేషన్ సెక్రటరీగా కాంపల్లి రాజేష్ కుమార్(గాడ్సన్), సోషల్ మీడియా అసిస్టెంట్ సెక్రటరీగా ప్రేమ్ కుమార్,ఏ ఎల్ పి, ఏపీ పి ఏ , ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీగా ముందుండి నడిపించడానికి గౌరవ అధ్యక్షులుగా భాస్కర్ ని ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమానికి విజయవంతంగా చేసిన ఎస్సీ ఎస్టీ కార్మికులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
