ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలు పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే.
మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని ఎమ్మెల్యే నివాసం వద్ద మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు 253 మంది లబ్దిదారులకు 25404435/- రూపాయల చెక్కులను మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 345 మంది లబ్దిదారులకు 11722500/- రూపాయల చెక్కులను అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
