121 Viewsమంచిర్యాల జిల్లా. మందమర్రి లో B1 పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మందమర్రి పట్టణంలోని B1 పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యాలయాన్ని చెన్నూర్ శాసనసభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని అన్నారు.ప్రజల మధ్య ఉన్నత రాజకీయ విధానాలను తీసుకురావాలనే లక్ష్యంతో B1 పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు.మందమర్రి ప్రాంత అభివృద్ధి, […]
98 Viewsతెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు సిద్దిపేట జిల్లా జూన్ 2 మర్కుక్ మండలం లోని వివిధ గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో స్వరాష్ట్రం సాధించుకొని నేటికీ పది సంవత్సరాలు పూర్తవడంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గ్రామాలలోని పార్టీ అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.అనంతరం పార్టీ అధ్యక్షులు వివిధ బిఆర్ఎస్ ముఖ్య నేతలు మాట్లాడుతూ ఆరు దశాబ్దాల కల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమని 2014 […]
147 Viewsపశువులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే వాటి పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య తెలిపారు. మంగళవారం ఇంటర్ నేషనల్ లయన్స్ క్లబ్స్ 320 డిస్ట్రిక్ట్ సెక్రెటరీ ఫర్ వెటర్నరీ క్యాంప్స్ లయన్ డాక్టర్ లింగమూర్తి జన్మదినం సందర్భంగా గుండ్రెడ్డిపల్లిలో ప్రోగ్రామ్ చైర్మన్ లయన్ తాడురీ కృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన ఉచిత మేగా పశు వైద్య శిబిరం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పశువులకు శుభ్రమైన నీరు […]