ప్రాంతీయం

చర్చ జరగాలి

144 Views

తెలంగాణ అసెంబ్లీలో ప్రజాస్వామ్యబద్ధంగా చర్చ జరగాలి

సిద్దిపేట్ జిల్లా ఆగస్టు 2 

సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ప్రజలతో ఎన్నుకోబడ్డారు కనుక అన్ని పార్టీల ఎమ్మెల్యేల మద్దతుతో అందరితోని బడ్జెట్ సమావేశాలు జరపాలి కానీ కానీ ప్రజల సమస్యలను ప్రశ్నించకుండా బి.ఆర్.ఎస్. పార్టీ ఎమ్మెల్యే లను పోలీసు రాజ్యంతో ప్రశ్నించకుండా అరెస్టు చేయడం హేయమైన చర్య గ భావిస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ శాసనసభలో జరిగినటువంటి విషయాలపై ప్రశ్నించే గొంతుకులను అరెస్టు చేయడం కే పి ఆర్ సేన దుబ్బాక నియోజకవర్గం అధ్యక్షులు తుక్కయ్య గారి బాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు

No Slide Found In Slider.

Poll not found