సిద్దిపేట జిల్లా,ములుగు మండల్ కొత్తూర్ లో ములుగు మండల్ బీ ఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు చింతల ప్రభాకర్ ఏప్రిల్ 14 పుట్టినరోజు సందర్భంగా బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అనంతరం కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నకిర్త ప్రభు, బక్క విష్ణు ,కొట్టురి నాగేష్ , గుంటి ప్రభాకర్ , గుంటి రాము , కుమ్మరి పెంటయ్య , తుపాకుల జనార్ధన్ ,నాకీర్త మల్లేష్ , గువ్వబాబు , కొట్టూరి ప్రభాకర్ , కొట్టురి రాజు , లంబడి సామి, నెల్లూరి రాజు , నకిర్త నరసింహులు , కర్రే మహేష్ , పరుపుని శ్రీకాంత్ ,నకిర్త మల్లేష్ , కొట్టురి నాగేష నాగి తదితరులు పాల్గొన్నారు.
