బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన గిరిజన మహిళకు 20 వేల జరిమానా.
ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి/.మార్చి 22.
ఎల్లారెడ్డిపేట్ మండలం అల్మాష్‌పూర్ తాండకు చెందిన గిరిజన మహి లభూక్యా జ్యోతి బైండోవర్ నిబంధనలను ఉల్లగించ డంతో 20 వేల రూపాయలజరిమానా విధించినట్లు ఎల్లారెడ్డి పేటఎక్సైజ్ సిఐ శ్రీనివాస్ తెలిపారు.
భుక్య జ్యోతి అనే గిరిజన మహిళ గతంలో నాటు సారాయి తయారు చేస్తు పట్టుబడగా ఎల్లారెడ్డి పేట తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు అట్టి బైండోవర్ నిబంధనలు అతిక్రమించి నాటు సారా తయారు చేస్తూ పట్టు బడిందని దీంతో ఆమెకు జరిమానా విధించామని సిఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రాజేందర్,రాజు,మల్లేష్,కిషోర్ కుమార్ లు పాల్గొన్నారు.
