ప్రాంతీయం రాజకీయం

మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసిన అచ్చంగారి భాస్కర్

124 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 17)

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం:
మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినం సందర్భంగా మర్కుక్ గ్రామ మాజీ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ శనివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి లోని కెసిఆర్ వ్యవసాయ క్షేత్రంలో కెసిఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చిర కాల కోరిక స్వరాష్ట్ర సాధన కోసం వారు చేసిన కృషి మరువలేనిది అని తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి చేసిన వారి కృషి చారిత్రమని అన్నారు వారు నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండాలని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగిందని అన్నారు.

No Slide Found In Slider.

Poll not found