ప్రాంతీయం

చెన్నూరు నియోజకవర్గం లో శంకుస్థాపనలు

44 Views

మంచిర్యాల జిల్లా:

అభివృద్ధి పథంలో చెన్నూరు నియోజకవర్గం.

రెండు రోజుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం మూడు కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.

అభివృద్ధి పనుల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు..ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన సానికులు.

క్యాతనపల్లి మున్సిపాలిటీలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.

మందమర్రి ఏరియా సింగరేణి జిఎంతో కలిసి విద్యార్థులు స్కూల్ స్టాప్ తో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే స్కూల్లో కిచెన్, టాయిలెట్స్, సరిపోవడంలేదని భవనం రుఫ్ పగిలిపోవడంతో వర్షపు నీరు క్లాస్ రూముల్లోకి రావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపిన విద్యార్థులు దీనికి స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి 20 లక్షల రూపాయలతో డిఎంఎఫ్టి నిధులతో అభివృద్ధి పనులు చేపడుతామని సింగరేణి సహకారం కూడా ఉంటుందని హామీ వర్షాకాలం తర్వాత టాయిలెట్స్, భవనం పైకప్పు రిపేర్ పనులు ప్రారంభిస్తాం. 

తర్వాత క్యాతన పల్లి మున్సిపాలిటీలోని రెండవ వార్డ్ జ్యోతి నగర్ లో 30 లక్షలతో నిర్మించనున్న సైడ్ డ్రైనేజ్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

భరత్ నగర్ లో 60 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

వి ఆర్ కన్వెన్షన్ పరిధి లో 49 లక్షలతో సైడ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన.

అమ్మ గార్డెన్ లో 94 సైడ్ డ్రైనేజ్ నిర్మాణ పనుల కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

ఇవ్వాళ మొత్తం రెండు కోట్ల 33 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్