సిద్దిపేట జిల్లా నవంబర్ 15
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
మర్కుక్ మండలం పాములపర్తిలోని హరిజన వాడలో ఈ రోజు ఇంటింటి ప్రచారం నిర్వహించిన గ్రామ యువకులు.ఈ ప్రచారంలో భాగంగా కేసిఆర్ చేసిన అభివృద్ధిని,సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి కేసిఆర్ ను లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరటం జరిగింది.
