Breaking News ఆధ్యాత్మికం

టీటీడీ సహకారంతోనే వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణం.

180 Views

వేములవాడ, శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో, శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో భాగంగా, భేరి పూజా దేవతాహ్వాన కార్యక్రమంలో, గౌరవ శ్రీ ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్, ఎంఎల్ఏ తో కలిసి పాల్గొన్న, శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాల స్వామి దేవస్థానం చైర్మన్ గడ్డం జితేందర్, వైస్ చైర్మన్ గంట వెంకటేష్ గౌడ్ ప్రభుత్వ విప్ ను ఎల్లారెడ్డిపేట శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్ వైస్ చైర్మన్ గంట వెంకటేష్ గౌడ్ కలిశారు. వేణుగోపాల స్వామి దేవాలయ పునర్నిర్మాణం గురించి, ఆది శ్రీనివాస్  తిరుపతికి వెళ్ళి, టిటిడి చైర్మన్ తో, ఆది శ్రీనివాస్  చర్చించి, తెలంగాణ ప్రభుత్వనికి లేఖను అందించినట్టు తెలిపారు. త్వరలో ఆలయ పునర్నిర్మాణం తెలంగాణ ప్రభుత్వం, టిటిడి సహకారంతో చేపడుతుంది అని తెలిపారు.ఆలయ నిర్మాణం కొరకు తాపత్రయపడుతూ, పట్టువదకుండా, ఆది శ్రీనివాస్  దృష్టికి తీసుకువస్తున్నందుకు, ఆది శ్రీనివాస్  జితేందర్, వెంకటేష్ లను  అభినందించారు..

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్