ప్రాంతీయం

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

110 Views

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండల్, మార్చ్ 19,

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన మన్నే వెంకటయ్య, గత మూడు రోజుల క్రితం అనారోగ్యం తో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు సిద్దిపేట్ జిల్లా సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్, మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. మార్కుక్ తాజా మాజీ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ తాడేం గణేష్ కొట్టాల మహేష్ తదితరులు వున్నారు.

No Slide Found In Slider.

Poll not found