..
– ఉపాధ్యాయులను సన్మానించిన మంత్రి గంగుల, ఎమ్మెల్యేలు డా.రసమయి, సుంకే రవి శంకర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ, కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటరియంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల ను ఘనంగా నిర్వహించారు..
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మంత్రి వర్యులు గంగుల కమలాకర్, రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మానకొండూర్ ఎమ్మెల్యే డా.శ్రీ.రసమయి బాలకిషన్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ లు హాజరై ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడారు..
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి గోపి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడాస్ చైర్మన్ జీవి రామకృష్ణారావు, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు….