Breaking News

ఉపాధ్యాయ నియామకాల డి.ఎస్.సి.” కొరకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్

128 Views

 

ఉపాధ్యాయ నియామకాల డి .ఎస్. సి కొరకు జగిత్యాల జిల్లాలో ఉచిత కోచింగ్

రాజన్న సిరిసిల్ల మరియు జగిత్యాల జిల్లాలకు చెందిన షెడ్యూల్డు కులాల అభ్యర్ధులకు తేది. 03-04-2024 నుండి తేది. 02-06-2024 వరకు (2) నెలల కాలానికి “ఉపాధ్యాయ నియామకాల డి.ఎస్.సి.” కొరకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ను తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డు కులాల స్టడీ సర్కిల్, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనైనది. అభ్యర్థులు 1) డైట్  లేదా బి.ఈడి, నందు ఉత్తీర్ణత కలిగి ఉండాలి 2) టెట్ (టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్) నందు కూడా తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి.

కావున, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన అర్హత కలిగిన షెడ్యూల్డు కులాలకుచెందిన అభ్యర్ధులు 20:12-03-2024 2 20:26-03-2024. 2 ఆన్లైన్ వెబ్సైట్ https://tsstudycircle.co.in దారఖాస్తు చేసుకోగలరని కొరనైనది.

No Slide Found In Slider.

Poll not found