ముస్తాబాద్ డిసెంబర్ 01 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామంలో నూతన కార్యవర్గ సమావేశం రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేశారు. గురువారం రోజున రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్ లో సమావేశాన్ని ఏర్పాటుచేసిన అనంతరం చల్లదేవరెడ్డి అధ్యక్షుడిగా, కస్తూరి శ్రీనివాసరెడ్డి ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శి సంతోష్ రెడ్డి, క్యాషియర్ చిన్న దేవ రెడ్డి, కోశాధికారిగా పాతూరి నారాయణరెడ్డి, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం సభ్యులు, కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.
