కలకలం రేపుతున్న బాలిక అదృశ్యం
కోదాడ ఫిబ్రవరి 28
కోదాడ: కలకలం రేపుతున్న బాలిక అదృశ్యం,కోదాడ పట్టణంలో మైనర్ బాలిక అదృశ్యమైన ఘటన శుక్రవారం కలకలం రేపుతుంది. కోదాడ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ బాలుడికి ఇంస్టాగ్రామ్ లో మేళ్ళచెరువు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికతో పరిచయం ఏర్పడిందని సమాచారం. కాగా, బాలిక బంధువులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
