ప్రాంతీయం

ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారయత్నం

51 Views

ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారయత్నం

ఖమ్మం జిల్లా, ఫిబ్రవరి 28

ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారయత్నం తెలంగాణ, మద్యం మత్తులో ఆరేళ్ళ చిన్నారిపై దుంప వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అత్యాచారయాత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లిలో చోటుచేసుకుంది. రోడ్‌పై ఆడుకుంటున్న చిన్నారికి చాక్లేట్ ఇస్తానని ఆశ చూపించి ఇంట్లోకి తీసుకెళ్ళి అత్యాచార యాత్నానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేయడంతో పారిపోతుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పొక్సో యాక్ట్ కింద కేస్ నమోదు చేశారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్