గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు. మున్సిపల్ పై పట్టు సాధించే దిశగా అడుగులు, సొంత గూటికి చేరుతున్న నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ నేతృత్వంలో. వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లోకి వలసలు. మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు గంగిశెట్టి రాజు, నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణతో పాటు వివిధ హోదాల్లో పనిచేసిన బి ఆర్ ఎస్ శ్రేణులు ఈ రోజు గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన తుంకుంట నర్సారెడ్డి
