ప్రాంతీయం

జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన బి ఎం ఎస్  జిల్లా ఆటో యూనియన్

29 Views

జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన బి ఎం ఎస్  జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్.

ఈరోజు నస్పూర్ టౌన్ లోని శ్రీరాంపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరన కారిక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన  ” పెద్దలు జేఏసీ తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక చేర్మెన్ గాజుల ముకేశ్ గౌడ్  మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్  అధ్యక్షులు బెల్లంకొండ మురళి,జెండా ఆవిష్కరణ, బి ఎం ఎస్ మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్,ఆధ్వర్యంలో జేఏసీ తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక చేర్మెన్ గాజుల ముకేశ్ గౌడ్, బెల్లంకొండ మురళి, చేతుల మీదుగా స్కూల్ పిల్లలకు (నోట్ బుక్స్) పెన్నులు, అలాగే శ్రీరాంపూర్ ఆటో యూనియన్ కార్మిక సోదరులకు దాదాపు (75 ) మంది ఆటో కార్మికులకు కాకి డ్రెస్ లు అందజేశార్.
ఈ కారిక్రమంలో శ్రీరాంపూర్ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు గోలేటి శివ, బానోత్ రాజు నాయక్, శ్రీరాంపూర్ ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్